కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

1
TMedia (Telugu News) :

 

 

subhakashalu
subhakashalu

కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలుఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కూరగాయల టోకు మార్కెట్ ఆవరణలో చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న – సాయికిరణ్ అధ్వర్యంలో రైతు బంధు ఉత్సవాలులో భాగంగా తెరాస అధినేత; సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల 40 అడుగుల కటౌట్ ను పుష్పాలు, వివిధ రకాల కూరగాయల గజమాలతో సుందరంగా అలంకరణ చేసి అనంతరం క్షీరాభిషేకం, పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ లక్ష్మి ప్రసన్న-సాయికిరణ్, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి గుండాల కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube