
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో జనవరి 7
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లీ గ్రామంలో ఎమ్మెల్యే దాసరి రైతు బంధు ఉత్సవాలు జరిపారు
దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని, జన్మంతా ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు గొడుగు రాజ కొమురయ్య,RSS అధ్యక్షుడు నిదానపురం దేవయ్య,PACS ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి,ఎంపీటీసీ నిర్మల-మల్లారెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు నూనెటి కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్,RSS గ్రామ కో ఆర్డినేటర్ జంగ రమణారెడ్డి,AMC డైరెక్టర్ ఈర్ల శ్రీనివాస్,పత్తి కృష్ణారెడ్డి,మాజీ ఎంపీటీసీ రాంచంద్రం,ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు