సమాచార,పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ గా రాజమౌళి బాధ్యతల స్వీకరణ

సమాచార,పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ గా రాజమౌళి బాధ్యతల స్వీకరణ

1
TMedia (Telugu News) :

సమాచార,పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ గా రాజమౌళి బాధ్యతల స్వీకరణ

టీ మీడియా, ఏప్రిల్ 21,హైదరాబాద్: సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజమౌళికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అడిషనల్ డైరెక్టర్స్ నాగయ్య కాంబ్లె, ఎల్ఎల్ఆర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్స్ జగన్, శ్రీనివాస్, కెవి రమణ, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వర రావు , జీహెచ్ఎంసి సీపీఆర్వో మూర్తుజా, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ లు ఎం. మధుసూదన్, యాసా. వెంకటేశ్వర్లు, పాండురంగారావు, జీ. ప్రసాదరావు, రాజారెడ్డి, కెవి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర అధికారులు, ఉద్యోగులు శాఖ డైరెక్టర్ బి.రాజమౌళికి అభినందనలు తెలిపారు.

Also Read : నాటకరంగ దినోత్సవ వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube