రాయపూడి బడా మోసం

- బెంగుళూరు ట్రస్ట్ పేరుతో కలెక్షన్లు

1
TMedia (Telugu News) :

రాయపూడి బడా మోసం

– బెంగుళూరు ట్రస్ట్ పేరుతో కలెక్షన్లు

– సబ్సిడీ పైకంప్యూటర్లు, మోటారు సైకిళ్లు ఇస్తారట

– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలో బాధితులు

– కోటికి పైగా టోకరా..?

టీ మీడియా, సెప్టెంబర్ 22, నిఘావిభాగం: అతను నగరం లో టికానా కూడా సక్రమంగా లేని వ్యక్తి.మంచి మాటకారి,పెద్దలు తో పరిచయం ఉన్న లేక పోయిన ఉన్నట్లు నటిస్తారు.అందరినీ నమ్మించాడు.పర్చయాల ను ఉపయోగించు కొన్నడు. ఆర్య వైశ్యులు కు చెందిన బెంగుళూరు ట్రస్ట్ కి తెలంగాణ కు ప్రతినిధి నీ ,పేద , మధ్యతరగతి ఆర్య వైశ్యులు టార్గెట్ గా సబ్సి డి పై కంప్యూటర్లు,మోటారు సైకిళ్లు,కుట్టు మిషన్లు అంటూ వసూళ్లు చేశాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కోటి వరకు వసూలు చేసిన ఇతని మోసం బైటకు రావడం తో కొంత మంది కి తిరిగి చెల్లింపులు చేస్తున్నారు అధి కూడా మరొకరిని మోసం చేసి తీసుకొన్న మొత్తం నుండి అనేది వెల్లడి అయింది. మో టర్నోవర్ చక్రవర్తి గా బాధితులు చెప్పుకొనే ఇతని పేరు రమేష్ రాయపూడి,నివాసం ఖమ్మం నగరం పరిశీ ల నలో వెల్లడి అయింది.బాధితులు టీ మీడియా కిచ్చిన ఆధారాలు ఆధారంగా పరిసిల న చేయ గా…

Also Read : ఒక్కరికి ఒకటే పోస్ట్‌ : రాహుల్‌ గాంధీ

రమేష్ చెపుతున్న ట్రస్ట్ అనేది భారత దేశం లో లేదు.అతను ట్రస్టులో సభ్యత్వం అంటూ వెయ్యి నుండి ఆయుదు వెలు వరకు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం,వైరా,మధిర నియోజిక వర్గాల్లో సుమారు 10 లక్షలు వసూలు చేశారు. హైద్రాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు జిల్లా ల్లో ఈ రక మైన వసూళ్లు చేశారు.ఏ ఓక్కరి కి రశీదు ఇవ్వ లేదు.సభ్యులు గా ఉన్న వారికి మాత్రమే సబ్సిడి పై వస్తువు లు వస్తాయి అని ఇతను చెప్పిన మాటలకు చాలా మంది మోస పోయారు.ఆకర్షితులు అవుతున్న రు.

సామాజిక సేవ ముసుగు

ఇతను సామాజిక సేవ ముసు గు వేసుకొన్నట్లు వెల్లడి అయింది..చిన్న ,చిన్న కార్యక్రమాలు చేయడం వాటికి అతిథులు గా ఆర్య వైశ్యులు లో ప్రముఖులు గా ఉన్న వారిని అతిథులు గా పిలవడం ద్వారా మోసాల వసూళ్లు కు మార్గం సుగమనం చేసు కొన్నడు.వేరే వృత్తి చెయ్యని,ఆస్థులు లేని ఇతను అక్రమ సంపాదన లో కొంత మొత్తం సామాజిక సేవ అంటూ ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి అయింది

 

Also Read : జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి

ప్రముఖులు ను బోల్త కొట్టించాడు

మాటల్లో దిట్ట అయిన రమేష్ బాధితుల్లో ఆర్య వైశ్యు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.అతని మాటలు నమ్మి కొంత మంది పెద్దలు సబ్సిడీ వస్తువు లు కోసం,సభ్యత్వ రుసుం అంటూ జనం వద్ద నుండి ఇప్పించి నట్లు తెలిసింది ఎంతకు వస్తువు లు ఇవ్వక పోవడం తో,డబ్బులు ఇచ్చిన వారీ పోరు పడలేక పెద్దలు కొంతమంది సొంత డబ్బులు బాధితులు కుంచెల్లించినట్లు,బాధితుల్లో ఓ క రైన ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్ట్ కీలక ఆధారాలు టీ మీడియా కి ఇచ్చారు.(మరి కొన్ని వివరాలు మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube