అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన

0
TMedia (Telugu News) :

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన

టీ మీడియా, సెప్టెంబర్ 17, వనపర్తి బ్యూరో :రెండు రోజుల క్రితం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తెలంగాణ పోరాట యోధులు చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి పోరాటాలను కించపరుస్తూ ఎలుకలపై చేసిన పోరాటంగా అభివర్ణించిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర ఆమెకు పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ఆమె విగ్రహానికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Also Read : రైల్వే స్టేష‌న్‌లో ఊడ్చిన కేంద్ర మంత్రి

ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్రజా సంఘాల నాయకులు జీజే శ్రీను, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, చీర్ల జనార్ధన్, వెంకటేశ్వర్లు, జయ రాములు, నందిమల్ల చంద్రమౌళి, భాస్కర్, అడ్వకేట్ ఆంజనేయులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ
హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులతో పాటు ఐక్యవేదిక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube