రామారావు మరణం పార్టీకి బాధకరం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్ 30,పినపాక:

పినపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోంపల్లి రామారావు(44)అనారోగ్యంతో శనివారం మరణించారు.రామారావు మరణం పినపాక గ్రామానికి,కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ సందర్భంగా వారి కుటుంబానికి పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోడిశాల రామనాధం పరామర్శించి 25 బియ్యం అందచేశారు.
ఈ కార్యక్రమంలో పూనేం వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Rama Rao’s death is a tragedy for the party.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube