అస్వస్థతకు గురైన రామకృష్ణాపూర్ ఛైర్ పర్సన్

అస్వస్థతకు గురైన రామకృష్ణాపూర్ ఛైర్ పర్సన్

1
TMedia (Telugu News) :

అస్వస్థతకు గురైన రామకృష్ణాపూర్ ఛైర్ పర్సన్

టీ మీడియా,సెప్టెంబర్20,రామకృష్ణాపూర్ : మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read : అసరా పెన్షన్ కార్డుల పంపిణీ

టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య,కౌన్సిలర్ లు జాడి శ్రీనివాస్,రెవెళ్లి ఓదెలు,కో అప్షన్ సభ్యుడు యాకుబ్ అలీ,టి.ఆర్.ఎస్ యువ నాయకులు గంగారపు సత్యపాల్,ఎర్రబెల్లి రాజేష్,మణి కుమారు లు ఆమెను పరామర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube