ముస్లిం టీచర్లకు రంజాన్ కిట్ల పంపిణీ

ముస్లిం టీచర్లకు రంజాన్ కిట్ల పంపిణీ

1
TMedia (Telugu News) :

ముస్లిం టీచర్లకు రంజాన్ కిట్ల పంపిణీ

టి మీడియా,మే 02, గోదావరిఖని:

రాధాస్ ఆయుర్వే,అద్దంకి శరత్ సహకారంతో మార్కండేయ కాలనీ లోని రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ నందు సోమవారం నలభై ఒక్క మంది ముస్లిం టీచర్లకు కు,రంజాన్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షులు కె ఎస్.నందు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు సెక్రటరీ దినేష్ కుమార్,అంబులి, సౌజన్య,సునీల్,పడ్మేష్ లు పాల్గొన్నారు.

Also Read : ఎమ్మెల్యేలే టార్గెట్‌

కష్ట కాలం నుండి ప్రైవేట్ టీచర్లను ఆదుకుంటున్న అద్దంకి శరత్ కు ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు,జనరల్ సెక్రటరీ దినేష్ కుమార్,ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube