కలెక్టర్ అనుదీప్ రంజాన్ శుభాకాంక్షలు

కలెక్టర్ అనుదీప్ రంజాన్ శుభాకాంక్షలు

1
TMedia (Telugu News) :

కలెక్టర్ అనుదీప్ రంజాన్ శుభాకాంక్షలు

టి మీడియా,మే 2 ,భద్రాద్రి కొత్తగూడెం :ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఆనందంగా, సంతోషంతో ఘనంగా జరుపుకోవాలని ఆయన చెప్పారు.

Also Read : ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన వైస్ చైర్మన్

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు పవిత్రతను పాటిస్తూ రోజా పాటిస్తారని చెప్పారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ రోజుల్లో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతో పాటునిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించినట్లు ఆయన చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube