సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

1
TMedia (Telugu News) :

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

టి మీడియా,మార్చి 11,రంపచోడవరం : ఆంధ్రప్రదేశ్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నందు ఈ నెల7 , 8 తేదీలందు న చింతూరు మరియు రంపచోడవరం డివిజనల్ స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పువ్వాడ నవదీప్ , సిధ్ధార్ద్ , పార్దు తేజ ఈ ప్రదర్శనలో ఎంపిక కాబడిన సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య మరియు రాజమండ్రి సబ్ కలెక్టర్ ఇలాక్కియా విద్యార్థులకు మెమోంటో..మరియు సర్టిఫికెట్లు.. ప్రైజ్ లు అందజేశారు . భవిష్యత్తు లో ఎక్కువగా అందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు…ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ , కనందర్
పాల్గొన్నారు..

Also Read : ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube