ట్రాన్స్‌జెండర్‌పై 15 మంది లైంగిక దాడి

అరెస్టు చేయాలని డిమాండ్‌

1
TMedia (Telugu News) :

ట్రాన్స్‌జెండర్‌పై 15 మంది లైంగిక దాడి

.. అరెస్టు చేయాలని డిమాండ్‌
టి మీడియా,జూలై21, పులివెందుల : ఏపీలోని పులివెందులలో ఘోరం జరిగింది. ఓ ట్రాన్స్‌జెండర్‌పై కొంతమంది లైంగికదాడికి పాల్పడ్డారు. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళేరోడ్డులో ఆమెపై దాడి చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టార

 

Also Read : పిడుగుపాటుకు 14 మంది మృతి

తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ తోటి ట్రాన్స్‌జెండర్లలతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేసింది. చివరకు దిశయాప్‌కు కాల్ చేసిన తర్వాత పోలీసులు స్పందించారని బాధితురాలు తెలిపింది. తనపై 15 మంది వరకు దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె వివరించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube