మహానందిలో క్షేత్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పూజలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 12 మహానంది

మహానందిలో క్షేత్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ ఎన్వీ రావ్ సబ్యుల బృందం శుక్రవారం పూజలు నిర్వహించారు కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా వచ్చిన వారు మహానందిశ్వర స్వామి దర్శనార్థం మహానందికి వచ్చారు నంద్యాల టూ టౌన్ సీఐ ఎన్ వి రమణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఆలయ, పరిసరాలు నీటి సంపద తిలకించి ఆనందం వ్యక్తం చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube