రాష్ట్రరైతు సంఘం ఆర్గనైజర్ సెక్రటరీగా మందడపు రాణి ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్03, మధిర:

మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమరజీవి కామ్రేడ్ నాగేశ్వరరావు సతీమణి అయిన మందడపు రాణిను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏ.ఐ.కె.ఎస్ ఖమ్మం జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా మంగళవారం బోనకల్ లో జరిగిన రైతు సంఘం 20 మహాసభలు లో ఏకగ్రీవంగా ఎన్నికైన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మందుకు నాగేశ్వరరావు ఆశయాల సాధనకై ఆయన స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ తక్షణమే చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని ఎర్రనల్లి తామర వైరస్ కారణంగా నష్టపోయిన మిర్చి రైతు లను ప్రభుత్వం ఆదుకోవాలని 50 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క రైతుకు 5000 రూపాయలు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Rashtra Raitu  Sangh elects Mandapu Rani as Organizing Secretary.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube