రష్యా దాడులు

న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన

1
TMedia (Telugu News) :

రష్యా దాడులు నిరసిస్తూన్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన
టిమీడియా ,మార్చి 3, జూలూరుపాడు: యుక్రేన్ పై రష్యా అత్యంత అమానుషంగా దాడులు చేస్తూ యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ గురువారం జూలూరుపాడు లో సిపిఐ( ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్ల జెండాల తో నిరసన వ్యక్తం చేశారు.

శ్రీనివాస రావు పలువురుకు నివాళులుఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ ప్రజలపై బాంబులతో దాడి చేస్తూ, సాధారణ పౌరులపై వయసుతో నిమిత్తం లేకుండా హత్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐకెయంస్ మండల కార్యదర్శి వల్లోజి రమేష్, పివైల్ జిల్లా నాయకులు రాయల సిద్దు, బత్తుల గోపాలరావు, జాటోత్ నరసింహారావు, ఏదులాపురం నాగులమీరా, ఇర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube