ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

0
TMedia (Telugu News) :

ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

టి మీడియా,జూన్ 29, వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కొత్తగా నిర్మిస్తున్న రెవిన్యూ అతిథి గృహంను , తహసీల్దార్ రికార్డు గదిని తనఖీ చేశారు. అనంతరం తహశీల్దార్ , రెవిన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read : విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మీ సేవా దరఖాస్తులు, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకాలను సంబందించిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆపత్బంధు నివేదికలు క్లియర్ చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వరదలపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంటి నాగరాజు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube