వనపర్తి బస్ డిపో ను పరిశీలించిన రీజినల్ మేనేజర్

వనపర్తి బస్ డిపో ను పరిశీలించిన రీజినల్ మేనేజర్

1
TMedia (Telugu News) :

వనపర్తి బస్ డిపో ను పరిశీలించిన రీజినల్ మేనేజర్
టీ మీడియా, ఏప్రిల్ 29, వనపర్తి: వనపర్తి పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో పరిశీలనకు వచ్చిన రీజినల్ మేనేజర్ శ్రీధర్ గారు డి వి ఎం రాము గారు కలిసి పాత బస్టాండ్ వినియోగంలోకి తేవాలని వనపర్తి బస్ డిపో లో తెలంగాణ రానప్పుడు 147 బస్సులు ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు తక్కువగా ఉండడంతో బస్సుల సంఖ్యను పెంచాలని రాజధాని డీలక్స్ బస్సు సూపర్ డీలక్స్ బస్సులు వెంటనే తెప్పించాలని నాయకుడు సతీష్ యాదవ్ ఆర్ ఎం ఓ తో వాదించి వినతిపత్రం ఇవ్వగా ఆర్ ఎం గారు వెంటనే ఐదు బస్సులు తెప్పిస్తా అన హామీ ఇచ్చారు.

Also Read : ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే

దీని విషయంలో రేపు ప్రజా సంఘర్షణ దీక్ష చేస్తున్నామని సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకా ఆందోళన పెంచుతామని అఖిలపక్ష నాయకులు వారితో చెప్పారు. ఇందులో పాల్గొన్నవారు డిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి. సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్. వైయస్సార్ టిడిపి నాయకులు వెంకటేష్. ఎస్పి జిల్లా అధ్యక్షులు కే రాములు. టీజేఎస్ పట్టణ అధ్యక్షులు రామునాయుడు. రాజేష్ శెట్టి. చింతకుంట బాలరాజ్. తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube