ఒంటరి మహిళల కు భరోసా

ఒంటరి మహిళల కు భరోసా

1
TMedia (Telugu News) :

ఒంటరి మహిళల కు భరోసా

టి మీడియా, జూలై 22 ,చిన్నంబావి:

చిన్నంబావి మండల కేంద్రము లోని మండల పరిషత్ కార్యాయంలో SC కార్పొరేషన్ ద్వారా ఒంటరి మహిళలకు కుట్టు మిషన్స్ పంపిణీ చేసిన చిన్నంభావీ మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ ,జెడ్పీటీసీ కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి స్వయం ఉపాధి కింద ఒంటరి మహిళలకు భరోసా కల్పించిన తెలంగాణ రాష్ట్ర సర్కార్, గౌరవ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మండలంలో 12 మంది ఒంటరి మహిళలకూ 2018-2019 సంవత్సరానికి సంబంధించిన ఈ రుణాలను చిన్నంబావి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ , జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకటరమణమ్మ , ఎంపీడీవో తో కలిసి అందజేశారు.

 

Also Read : కూలిపోయిన ఇండ్లు పరిశీలన

 

ఇదే 12 మంది ఒంటరి మహిళలకు నెల కింద 30,000/- వేల రూపాయలచెక్కు కూడా అందించారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో వెలుగు నింపాలని ఆశిస్తున్నామన్నారు. రుణాలు పొందిన ఒంటరి మహిళలు మాట్లాడుతూ కేసీఆర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామన్నారు.ఒంటరి మహిళలకు మిషన్స్ పంపిణీ చేసిన వారిలో వైస్ ఎంపీపీ పుష్పలత , ఎంపీటీసీల పోరం అధ్యక్షురాలు తగరం లక్ష్మి కురుమయ్య , ఎంపీడీవో రవి నారాయణ , సుధాకర్, బ్రహ్మం పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube