అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

-సందర్శించిన సయ్యద్ ఇక్బాల్

0
TMedia (Telugu News) :

అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

-సందర్శించిన సయ్యద్ ఇక్బాల్

టిమీడియా,డిసెంబర్ 29,కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని, సమత్ మోతె, కన్నాయిగుడెం గ్రామ పంచాయతీలలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలను సందర్శించిన కాంగ్రెస్ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా పాలన నడుస్తుందని,అందుకే ప్రజల దగ్గరికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు.అలాగే ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు తప్పనిసరిగా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు అవుతాయని అన్నారు..ఈ కార్యక్రమంలో కన్నాయిగుడెం సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి-అర్జున్,మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు భూక్య రాందాస్,దెంచనాల రాజేంద్ర ప్రసాద్, ఎల్లబోయిన సత్యం, మల్లూరి సందీప్, వడ్లకొండ సాంబశివరావు, దొంతు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసిపికి నష్టం లేదు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube