మధిర ఘటన ఖండిస్తున్నాము

తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం

1
TMedia (Telugu News) :

మధిర ఘటన ఖండిస్తున్నాము
-తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం

 

టి మీడియా,సెప్టెంబర్ 28,ఖమ్మం : మధిర లో హిజ్రాలు దాడిని తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దోమల మేరీ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆమె బుదవారం టి మీడియా తో మాట్లడారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది తెలంగాణ కు వచ్చి ఇటువంటి చర్యలకు పా లపడుతున్నరని అన్నారు.తాము అటువంటి వాటికి వ్యతిరేఖం అన్నారు..అటువంటి వారి నీ ఉపేక్షించేది లేదని అన్నారు.

Also Read : హ‌రికేన్ ఇయాన్.. అంధ‌కారంలో క్యూబా

ప్రస్తుతం భవాని మాలలో ఉండటం వల్ల మధిర రాలేక పోతున్న మని అన్నారు.కోల్డ్ స్టోరేజ్ వారు అర్దం చేసుకోవాలన్నారు.చట్టం ముందు అందరూ సమానులే అన్నారు.ఎవరో చేసిన తప్పులు కు హిజ్రా లు అందరినీ తప్పు పట్ట వద్దు అని పేర్కొన్నారు.తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు మానవత్వం తో అర్దం చేసు కోవాలి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube