ఇంటింటికి గులాబీ మొక్కలు

పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్

1
TMedia (Telugu News) :

ఇంటింటికి గులాబీ మొక్కలు
-పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్
టీ మీడియా,ఆగస్టు 10, ఖమ్మం సిటీ: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్బంగా 37వ డివిజన్ లోని పెంటగడ్డ బజార్, కమాన్ బజార్, కస్బా బజార్ ప్రాంతాలలో ప్రతి గడపకు ఒక గులాబీ మొక్క మరియు మువ్వెన్నల జాతీయ జెండాను పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా.

Also Read : విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి

ఈ కార్యక్రమంలో సూడా డైరెక్టర్ ముఖ్తార్ షేక్ , సిడి పి ఓ కవితా, మెప్మా డి ఏం సిసుజాత,ఆర్ పిలు సరితా, కృష్ణ కుమారి, అంగన్వాడీ టీచర్లు గీతా భవాని, నాగమణి, భవాని, డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ మల్లయ్య గారు,డివిజన్ జవాన్ ఫణి, నాయకులు గందే వినయ్ , సమద్, కొండలు,మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube