పెట్రోల్. డీజీల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను తగ్గించాలి బి. జె. పి.

0
TMedia (Telugu News) :

ప్రజాశక్తి.. చింతూరు

కేంద్రం తగ్గించిన విదంగానే ఎ. పి. వై. ఎస్. ఆర్. ప్రభుత్వం పెట్రోల్. డీజిల్ పై వ్యాట్ శతన్ని తగ్గించి రాష్ట్ర 0లో పెట్రోల్. డిజిల్ నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలి అని బుధవారం బి. జె. పి పార్టీ చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసనగా ఆటో లకు తాళ్లు కట్టి బిజెపి కార్యకర్తలు లాగటం జరిగింది.

reduce petrol diesel prices

ఈ సందర్బంగా మండల కార్యదర్శి దాసరి వెంకటరమణ రెడ్డి అధ్యక్షతన ఆర్. టి. సి బస్ స్టాండ్ లో జరిగిన బహిరంగ సభలో బి జె పి నాయకులు పాయం వెంకయ్య. నోముల రామారావు మాట్లాడు తు రాబోయే 2024లో బిజెపి ఈ రాష్టం లో అధికారం లోకి వస్తుందని వై. సి పి నాయకులు అవినీతి అధికారుల అంతు చూస్తామని హెచ్చరించారు. విలీన మండలాల్లో సమస్య లు పరిష్కరించటంలో వై. సి. పి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో మహిళా నాయకులు మిడియం రమణ. కారం ధరయ్య. సత్తిబాబు. ఉయిక రాతయ్య. ముత్తయ్య. తుర్రం సుబ్బయ్య సవలం వీరాజు తదితరులు పాల్గొన్నారు.

Reduce VAT on diesel
On Wednesday, BJP said diesel prices of essential commodities should be reduced. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube