పేద విద్యార్థులకు వసతికి రేగా ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్20,పినపాక:

పినపాక నియోజకవర్గ నుండి రామయ్య కోచింగ్ సెంటర్ నందు ఎస్ఐ కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలిచి రేగావిష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో చదువుచున్నవారికి,స్నిగ్ద బాయ్స్ మేనేజ్ మెంట్ వార్డెన్ కోటిరెడ్డి వసతి ఫీజ్ 50 వేల చెక్కులను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు.

Rega financial assistance for accommodation for poor students.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube