మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన రేగా కాంతారావు
మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన రేగా కాంతారావు
మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన రేగా కాంతారావు
టీ మీడియా, మార్చి 4, మణుగూరు : మండలంలోని రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు 4 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ,సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల వసతులతో సువిశాలమైన వెజ్ అండ్ నాన్ వెజ్ నిర్మిస్తున్నామని ఆయన కొనియాడారు, సీఎం కేసీఆర్ నేతృతంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వారన్నారు.