ఎసిబి కి పట్టుబడ్డ రిజిస్టేషన్ శాఖఉద్యోగి

1
TMedia (Telugu News) :

ఎసిబి కి పట్టుబడ్డ రిజిస్టేషన్ శాఖఉద్యోగి

టి మీడియా, మార్చి 10,సికింద్రాబాద్: బేగంపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదా చేశారు.

also read:పూరీ మఠంలోరూ.90 కోట్ల వెండి లభ్యం..

15 వేల రూపాయల లంచం తీసుకుంటూలంచం తీసుకుంటూ ఏసీబీకి రిజిస్ట్రేషన్ కార్యాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి పట్టు బడ్డారు.అనంతరం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలునిర్వహిమాచారు.మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube