నిరసనలకు తలొగ్గిన చైనా.. కోవిడ్ నిబంధనల్లో సడలింపు
నిరసనలకు తలొగ్గిన చైనా.. కోవిడ్ నిబంధనల్లో సడలింపు
నిరసనలకు తలొగ్గిన చైనా.. కోవిడ్ నిబంధనల్లో సడలింపు
టీ మీడియా, డిసెంబరు 7, బీజింగ్ : చైనాలో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇటీవల భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్ నియమావళిని సడలించింది. తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. బీజింగ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రం ఇవాళ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
వైరస్ సోకి లక్షణాలు లేని వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండనున్నారు. కాకపోతే వాళ్లు సాధారణ పరిస్థితుల్లో ఉండేందుకు వీలు కల్పించారు. న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ ప్రక్రియను తగ్గించనున్నట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube