ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు

ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు

1
TMedia (Telugu News) :

ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు తొలగింపు

టీ మీడియా నవంబర్ 19 వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని 6 వార్డు మెట్టుపల్లిలో ఇండ్ల మద్యలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్తా చెదారం ఎక్కువగా ఉండడంతో స్థానిక కౌన్సిలర్ కంచరవి శానిట్ ఇన్ స్పెక్టర్ రమేష్ దృష్టికి తీసుక వెల్లగా వెంబడే స్పందిస్తూ జవాన్ కృష్ణతో చెప్పి జెసిపి పంపిచడంతో శుక్రవారం పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు రంగం రాములు, బి సచ్ఛిన్ స్వామి, రంగం వెంకటేష్, హనుమనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : పార్టీ మార్పు ప్రచారం పై స్పందించిన మంథని మాజీ ఎమ్మెల్యే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube