అందుకే ఎస్ఐ భుజం పట్టుకున్నా: రేణుకా

అందుకే ఎస్ఐ భుజం పట్టుకున్నా: రేణుకా

1
TMedia (Telugu News) :

అందుకే ఎస్ఐ భుజం పట్టుకున్నా: రేణుకా

టి మీడియా, జూన్ 17,హైదరాబాద్: రాజ్ భవన్ వద్ద ఎస్ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్న ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన ఘటనపై రేణుకాచౌదరి స్పందించారు. ‘పోలీసులను ఎలా గౌరవించాలో మాకు తెలుసు. పోలీసులంటే మాకు చాలా గౌరవం ఉంది. మా చుట్టూ మగ పోలీసులు ఎందుకు ఉన్నారు? వెనకాల నుంచి నన్ను తోసేశారు. అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్ఐ భుజం పట్టుకున్నా. ఎస్ఐ ని అవమానపర్చడం నా ఉద్దేశం కాదు’ అని రేణుకా చౌదరి తెలిపారు.

Also Read : అగ్నిపథ్‌’ అగ్రహజ్వాలలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube