ఆఫీస్ ఆటో మేషన్ ఎగ్జామ్ నిర్వహించాల

కలెక్టర్ వీ పి గౌతమ్ కి వినతి..

1
TMedia (Telugu News) :

ఆఫీస్ ఆటో మేషన్ ఎగ్జామ్ నిర్వహించాల

-కలెక్టర్ వీ పి గౌతమ్ కి వినతి..

టీ మీడియా,అక్టోబర్.19,ఖమ్మం: జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ లో 2014 తర్వాత రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న మాకు గతం లో టైప్ హైయ్యర్,లోయర్ ఉంటే సరిపోయేది జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందడానికి మాకు ఆఫీస్ ఆటో మేషన్ అనే ఎగ్జామ్ నిర్వహించక పోవడంతో దాని వల్ల సర్వీస్ రెగ్యులైజేషన్ కాకపోగా,ప్రమోషన్ కు అవకాశం కోల్పోతున్నాముఅని ,కరీంనగర్, నల్గొండ ఇతరేతర జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎగ్జామ్ నిర్వహించి అక్కడి ఉద్యోగులకు పదోన్నతి కల్పించారు అని

Also Read : సిపిఎం కార్యకర్త పూర్ణచంద్రరావు మృతికి నివాళులు

అలాగే మా సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతూ ఈరోజు వైద్య విధాన పరిషత్ ఉద్యోగులమెడికల్ ఫోరమ్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ ,కార్యదర్శి సాగర్ లనుకలిసిన ఉద్యోగులు .తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అప్జల్ హసన్ ,సాగర్ సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ వి.పి.గౌతమ్ గారు మెడికల్ సూపరిటెండెంట్ కు ఉత్తర్వులు జారీ చేస్తానని హామీ ఇచ్చినారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను ,భాగంపవన్ పురుషోత్తం రెడ్డి మెడికల్ ఫోరమ్ ఖమ్మం జిల్లాఅధ్యక్షులు పిరంగి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్డీ హాబీబ్,రమేష్,రహీంసాయికృష్ణ,రాజేష్,అశ్విని,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube