కార్మికుల అధ్వర్యంలో సూపరింటెండెంట్ కు వినతి
టీ మీడియా ,నవంబర్ 29, బెల్లంపల్లి : సింగరేణి కార్మికుల సమస్య లు పరిష్కారి౦చాలని కోరుతూ బెల్లంపల్లి పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో కార్మికులకు 11వ వేజ్ బోర్డు ను తొందరగా పరిష్కరించాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, రామల శౌరి కి వినతి పత్రం అందచేసారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..