స్పందించిన మున్సిపల్ అధికారులు

స్పందించిన మున్సిపల్ అధికారులు

0
TMedia (Telugu News) :

స్పందించిన మున్సిపల్ అధికారులు

టీ మీడియా అక్టోబర్ 29 బెల్లంపల్లి : పట్టణం లోని తిలక్‌ స్టేడియం లో దీపావళి పండుగ సందర్బంగా బాణాసంచా,దుకాణాలు ఏర్పాటు చేసారు. పండుగ అయిపోవడంతో అమ్మకాల అనంతరం చెత్తచెదారము వ్యర్ధాలతో మైదానం లో పడవేసారు. ఉదయం వాకర్స్ తో పాటు క్రీడాకారులకు, పిల్లలకు ఇబ్బంది మారడంతో మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లడం తో స్పందించిన అధికారులు పారిశుద్ద కార్మికులచే తోలగి౦చారు.సకాలంలో స్పందించిన౦దుకు అధికారులకు వాకర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తేలియజేశారు.

Also read : వికలాంగుల కాలనీ నామకరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube