టి మీడియా కధనం కు స్పందన

టి మీడియా కధనం కు స్పందన

0
TMedia (Telugu News) :

టి మీడియా కధనం కు స్పందన

-బాలాజీ బార్ బోర్డు పై వెంకటేశ్వరుడు భోమ్మ క్లోజ్

 

T media- story
T media- story

 

CLOSED BORD
CLOSED BORD

 

టి మీడియా,మే 19, ఖమ్మంబ్యూరో : స్థానిక స్టేషన్ రోడ్ లోని 24/7 రెస్టారెంట్ అండ్ బాలాజీ బార్ బోర్డు పై వెంకశ్వర స్వామి ఫోటో ముద్రణ చెయ్యడం పై టి మీడియా లో ఆదివారం వచ్చిన కథనం కు స్పందన వచ్చింది..బోర్డు పై ఉన్న వెంకటేశ్వరుడు బొమ్మ కు తెల్ల కాయితం అంటించి మూసి వేశారు. భక్తులు మనో భావాలు దెబ్బ తీసే చర్యలు కు ఎవరు పాల్పడిన సాహించము అని అఖిల భారత బ్రాహ్మణ (సర్వీస్ )నెట్ వర్క్ హెల్ప్ లైన్ కన్వీనర్ ఎస్ మురళీ కృష్ణ పేర్కొన్నారు.బాలాజీ బార్ యాజమాన్యం జరిగిన తప్పు సరి చేసే ప్రయత్నం చేయడం పట్ల,అందుకు కృషి చేసిన ప్రభుత్వ యంత్రాంగం,ప్రవైట్ వారి కి అభినందనలు తెలిపారు.మానవుడు సంఘ జీవి అని,సమాజం లో భిన్న అభిప్రాయం లు,మనో భావాలు,నమ్మకం లు ఉంటాయి అని అన్నింటి ని గౌర వించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది అన్నారు. ఆ విషయం గుర్తు చేయాడాని కి మాత్రమే వార్త ప్రచురణ అని టి మీడియా కుటుంబం పేర్కొన్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube