ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు

1
TMedia (Telugu News) :

ప్ర‌కాశ్ ప‌ద‌వీ కాలం పొడిగింపు
టి మీడియా, ఎప్రియల్ 5,హైద‌రాబాద్ : తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ ప్రకాశ్‌ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించింది. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప్ర‌కాశ్ కొన‌సాగుతార‌ని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌కాశ్ ప‌ద‌వీకాలం పొడిగిస్తూ నీటిపారుద‌ల శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐదేండ్లుగా సంస్ధ చైర్మ‌న్‌గా ప్ర‌కాశ్ కొన‌సాగుతున్నారు. 2017లో జ‌ల వ‌న‌రుల అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా ప్ర‌కాశ్ నియామ‌కం అయ్యారు.

Also Read : పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube