సేవా సదనంలో అన్న వితరణ

సేవా సదనంలో అన్న వితరణ

1
TMedia (Telugu News) :

సేవా సదనంలో అన్న వితరణ
టీ మీడియా,మార్చి 22, హైద‌రాబాద్‌: సిరిపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ నల్లమల అమర్నాథ్ ఉమా మహేశ్వరి గార్ల కుమారుడు నల్లమల మణికాంత్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనము మానసిక దివ్యాంగల ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు మరియు సిబ్బంది కి అన్నవితరణ చేశారుఈ సందర్భంగా సేవా సదనము డైరెక్టర్ డాక్టర్ కె షీలా రాము గారు మాట్లాడుతూ నల్లమల మణికాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు రోజు నాడు మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో వారి సోదరులు నల్లమల శ్రీనివాస్ రావు,నల్లమల గోపి పాల్గొన్నారు.

Also Read : ఉక్రెయిన్ భాదిత వైద్య విద్యార్థికి పరామర్శ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube