బియ్యం వితరణ

బియ్యం వితరణ

1
TMedia (Telugu News) :

బియ్యం వితరణ

టీ మీడియా ,సెప్టెంబర్ 5 ,ఓదెల: మండలంలోని గుంపుల గ్రామంలో ఇటీవల మరణించిన కోడం మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి, 100 కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది.

Also Read : ఘనంగా వినాయక లడ్డు వేలం

కుటుంబానికి సహాయం అందజేసిన వారిలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆళ్లరాజి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ తిప్పారపు చిరంజీవి ఉప సర్పంచ్ గట్టు మహేష్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube