ఘనంగా పూజా కార్యక్రమం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 24 వనపర్తి : ఘనంగా అష్టఐశ్వర్య వరలక్ష్మి కుంకుమార్చన అన్నమయ్య అయ్యప్ప కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం గణపతి హోమంతో ప్రారంభమైన వాకిటి శ్రీధర్ వైస్చైర్మన్ గురు స్వామి పూజ వేలాది మంది మహిళలు భక్తులతో ఘనంగా జరిగాయి. అన్నమయ్య అయ్యప్ప అరాధన అష్టోత్తరం వేలాది మంది మహిళలు భక్తులకు అన్నప్రసాదం దీక్ష దేవివ్య మనంగా జరిగాయి. ముత్తుకృష్ణ గురుస్వామి దీపక్శాస్త్రి చేతుల మీద జరిగిన పూజలో చైర్మన్ గట్టుయాదవ్, రమేష్ గౌడ్ ,కౌన్సిలర్స్ కాగితాల లక్ష్మీనారాయణ, బండారు కృష్ణ ,లక్ష్మి, శ్రీశైలం, శశి, మధు, రాజేష్, బాలకృష్ణ, వెంకటేశ్వర చారి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube