ఆర్జేసి కృష్ణ పుట్టినరోజు వేడుకలు

0
TMedia (Telugu News) :

 

 

ఆర్జేసి పుట్టినరోజు వేడుకలు

టీ మీడియా,నవంబర్ 7, ఖమ్మం:

ష్ఠానిక 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలేపు విజయలక్ష్మి వెంకటరమణ గారి సూచన మేరకు 44 వ డివిజన్ కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రముఖ ఎస్ బి ఐటీ చైర్మన్,మాజీ మార్కెట్ చైర్మన్ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నాయకులు ఆర్జేసికృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి ఇంటికి వెళ్లి సోమవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube