జితేందర్ రెడ్డి కి ఆర్జేసి నివాళి

జితేందర్ రెడ్డి కి ఆర్జేసి నివాళి

1
TMedia (Telugu News) :

జితేందర్ రెడ్డి కి ఆర్జేసి నివాళి
టి మీడియా, ఎప్రియల్ 25,పాలేరు :ఎం.ఎల్. ఏ.కందాల ఉపేందర్ రెడ్డి సోదరుడు జితేందర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఎస్. బి.ఐ.టి., ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ నివాళుల ర్పించారు.ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని రాజుపేట గ్రామంలో జరిగిన జితేందర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం లో ఆయన పాల్గొని రెడ్డి చిత్ర పటం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube