అమెరికాలో తెలుగు వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అమెరికాలో తెలుగు వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

1
TMedia (Telugu News) :

అమెరికాలో తెలుగు వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి

అమెరికాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ హ్యూస్టన్‌ పట్టణంలో నివాసముంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండవ అమ్మాయి 11వ తరగతిలో ఉంది. వాణి ఆదివారం తమ పెద్దమ్మాయిని కాలేజి నుంచి తీసుకువస్తున్నారు. టెక్సా్‌సలోని వాలర్‌ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును మరో వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాణి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube