రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణంలో పీర్లగుట్ట నందు డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కావాల్సి ఉన్నందున అట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి ఆరో వార్డు లో బీసీ హాస్టల్ నుండి సింగిల్ లైన్ సి.సి రోడ్ కి భూమి పూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మరియు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వార్డు కౌన్సిలర్ కంచెరవి, విభూది నారాయణ, పాకనాటి కృష్ణ ,బండారు కృష్ణ, భువనేశ్వరి, సత్యం సాగర్, తిరుమల్ ,ప్రేమ్ నాథ్ ,బోలమోని అంజి, కంచ శ్రీకాంత్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube