రోడ్డు విస్తరణ పనులు పరిశీలన

రోడ్డు విస్తరణ పనులు పరిశీలన

1
TMedia (Telugu News) :

రోడ్డు విస్తరణ పనులు పరిశీలన

టీ మీడియా, జూలై 29, వనపర్తి బ్యూరో : వనపర్తి మున్సిపాలిటీలో మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఆశిష్ సంఘం మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ స్థానిక 30 వ వార్డులోని ఎస్సీ ఎస్టీ హాస్టలను హాస్టళ్లను తనిఖీ చేసి అక్కడ విద్యార్థులను భోజనం ఎలా వడ్డిస్తున్నారు, పరిసరాల పరిశుభ్రతపై పరిసరాల పరిశుభ్రత పై ఆరా తీశారు.

Also Read : కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

అనంతరం మూడోవాడు 17వ వార్డులోని రోడ్డు విస్తరణ పనులను విస్తరణ పనులను తనిఖీ చేశారు. త్వరగా రోడ్డు విస్తరణలు పూర్తిగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రహీం, అధికారులు భాస్కర్, ఇంజనీర్ మేనేజర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube