లక్ష్మి పురం గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా -బోనకల్

బోనకల్ మండల పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో పొలిమేర వద్ద భయంకరంగా,వాహన దారులకు ప్రమాదకరంగా ఆర్ అండ్ బి రోడ్ మీద పెద్ద గుంటలు పడి ప్రమాదకరంగా మారింది.లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ నన్నక లక్ష్మీ మరియు పంచాయతీ కార్యదర్శి బానోతు శివుడు అధ్యర్యంలో రాళ్లు,మట్టి వేసి పూడ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కిలారి తిరుపతయ్య,పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube