ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

1
TMedia (Telugu News) :

 

ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

ఈ మీడియా, జూన్ 17,సికింద్రాబాద్: రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు.త్రివిధ ద‌ళాల్లో సైనిక నియామ‌కం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్రిప‌థ్ స్కీంను నిర‌సిస్తూ కొంత‌మంది యువ‌కులు సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఆందోళ‌న‌కు దిగారు.

Also Read : అగ్నిపథ్ పథకం అంటే?

రైళ్ల‌ను ద‌హ‌నం చేశారు. రాళ్ల‌తో దాడిచేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌డంతో ఆర్పీఎఫ్ కాల్పులకు దిగింది. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 8 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube