అదుపు తప్పి దూసుకెళ్లిన ఆర్టిసి బస్.

0
TMedia (Telugu News) :

సహాయక చర్యల్లో ఎస్ ఐ జితేందర్ తో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న రిపోర్టర్లు.

టీ మీడియా, డిసెంబర్, 30, భద్రాచలం

భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలో రోడ్డు పై ఒక్కసారిగా అడ్డు వచ్చిన పశువులను అదుపుతప్పించే క్రమంలో లారికి కొద్దీ పటిగా తాకి పంట పొలం వైపు వేగంగా దూసుకెళ్లిన మణుగూరు డిపో కి చెందిన TS04 ud 1026 నెంబర్ గల ఆర్టీసీ బస్ ఈ క్రమంలో బస్ లో ఉన్న ప్రయాణికులకు కొందరికి స్వల్ప గాయాలు,మరికొందరికి తీవ్ర గాయాలు సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ ఎస్సై సముద్రాల జితేందర్ ఆగమెగాల్లో సంఘటన స్తలం వద్దకు చేరుకున్న బూర్గంపహాడ్ ఎస్ఐ సముద్రాల జితేందర్ వెంటనే గాయాల పాలయ్యిన ప్రయాణికులను బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తరలించి సహాయక చర్యలు చేపట్టిన వైనం.ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చూచించిన ఎస్ఐ సముద్రాల జితేందర్ ఈ సహాయక చర్యల్లో గ్రామ ప్రజలతో పాటు బూర్గంపహాడ్ రిపోర్టర్లు మల్లా రెడ్డి,మారుడి చంద్రశేకర్,జోష్,బబ్బు రాయుడు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube