రోగుల్లో మనోధైర్యం నింపుతున్న గ్రామీణ వైద్యులు

0
TMedia (Telugu News) :

టీమీడియా,నవంబర్17,కరకగూడెం:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడించిన నేపథ్యంలో ప్రజలు ప్రాణాన్ని గుప్పడిలో పెట్టుకొని,ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే బయపడే పరిస్థితి ఏర్పడింది.వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్ వెలుతే తెరవలేని పరిస్థితి.కరోనా వైరస్ బారిన పడగానే ప్రజలు భయాందోళనకు గురికావడంతో వ్యాధి తీవ్రత పెరిగే,భయం ఏర్పడి మరణాలకు దూరితీసింది.

అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎంపీలు గుండెల్లో మనోధైర్యాన్ని నింపుకొని రోగులకు,ప్రజలకు భరోసా ఇచ్చి బాధితులను ఆదుకున్నారు.క‌రోనా కష్టకాలంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు పిలిస్తే పలికే ఆర్ఎంపీల వలన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు క‌రోనా వైరస్ స్వల్ప లక్షణాలతో భయం లేకుండా వారి నివాసంలోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ప్రభుత్వ వైద్యాధికారులు,వైద్య సిబ్బంది కృషి చెప్పిన సూచనలు,సలహాలు పాటించడం వలన ఆర్ఎంపీలు చేసిన సేవలు మార్చిపోలేని హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్ఎంపీల సేవలు మరువలేనివని వర్ణించారు.

Rural doctors reassuring patients.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube