వడదెబ్బ తో వ్యకి మృతి

వడదెబ్బ తో వ్యకి మృతి

1
TMedia (Telugu News) :

వడదెబ్బ తో వ్యకి మృతి

టీ మీడియా ,మే 5,ములుగు జిల్లా బ్యూరో:

వెంకటాపూర్ మండల తెరాస అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్ తండ్రి ముడిగె క్రిష్టయ్య వయస్సు 55 పొలం పనుల నిమిత్తం వెళ్ళిన క్రమంలో వడదెబ్బ కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న ములుగు జిల్లా,వెంకటాపూర్ మండల తెరాస నాయకులు క్రిష్టయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

Also Read : హైదరాబాద్ లో భారీ వర్షం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube