అనారోగ్యంతో వ్యక్తి మృతి

అనారోగ్యంతో వ్యక్తి మృతి

1
TMedia (Telugu News) :

అనారోగ్యంతో వ్యక్తి మృతి

టీ మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో 21వ వార్డు చెందిన గజ్జల దాసు ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ గురువారం రోజు తెల్లవారుజామున మరణించాడు.శుక్రవారం రోజు దళిత అభివృద్ధి సంఘం నాయకులు గజ్జల దాసు భౌతిక కాయానికి పూలమాల వేసి సంతాపం తెలియజేసి కుటుంబం మనోధర్యంతో ఉండాలని దేవుడు శాంతిని ధైర్యాన్ని ఆ కుటుంబానికి కల్పించాలని కోరారు.

Also Read : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా

అనారోగ్య కారణం చేత మరణం జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఆర్థిక సహాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.సంతాపం తెలిపిన వారు దళిత అభివృద్ధి సంఘం అధ్యక్షులు ధ్యారాపోగు రవి ప్రసాద్, ‌ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉపాధ్యక్షులు, డి కేశవులు, కోశాధికారి బంకలి ఆంజనేయులు, ముఖ్య కార్యదర్శి ఈరపోగు రవి, డి శేఖర్, సంఘ సభ్యులు గంధం భరత్ కుమార్, గంధం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube