ఎం.ఎస్.ఓ అనారోగ్యం తో మృతి
టి మీడియా,మార్చి17,రామకృష్ణాపూర్:ఎం.ఎస్.ఓ వెలమల సంఘరావు బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందాడు.గత25 ఏండ్లు గా కేబుల్ ఆపరేటర్ గా పట్టణం లో ఆయన సేవలందిస్తున్నారు.డిజిటల్ మీడియా అభివృద్ధి చెందుతున్నప్పటికి కేబుల్ ఆపరేటర్గాఆయనప్రజలఅభిమానాన్నిచూరగొన్నారు.క్యాతన్పల్లివైస్చైర్మన్సాగర్రెడ్డి,మండమర్రిఎం.ఎస్.ఓసదానందం,రామకృష్ణాపూర్ ఎం.ఎస్.ఓ సలీం,మని కుమార్,తిరుపతి లు సంఘారావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Also Read : మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube