విద్యార్థుల మృతి కి మంత్రి సంతాపం

విద్యార్థుల మృతి కి మంత్రి సంతాపం

1
TMedia (Telugu News) :

విద్యార్థుల మృతి కి మంత్రి సంతాపం

టీ మీడియా, మార్చి 17, వనపర్తి : జిల్లా కేంద్రంలో వీధుల చెరువులో నీట మునిగి చనిపోయిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలను జిల్లా ఆస్పత్రిలో మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube