బాలయ్య మరణంతీరని లోటు

కుటుంబానికి బియ్యం అందజేత

1
TMedia (Telugu News) :

బాలయ్య మరణంతీరని లోటు

-కుటుంబానికి బియ్యం అందజేత

టీ మీడియా, మార్చి11,చిగురుమామిడి:-కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చింతపూల బాలయ్య కుటుంబాన్ని మున్నూరు కాపు సంఘం నాయకులు శుక్రవారం పరామర్శించారు.బాలయ్య మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు.అనంతరం వారి కుటుంబానికి 50కిలోల బియ్యంను అందజేశారు. అధైర్య పడవద్దని అన్ని విధాలా అండగా ఉంటామని మున్నూరు కాపులు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గ్రామశాఖ అధ్యక్షులు చింతపూల అంజయ్య, సీనియర్ జర్నలిస్టు పత్తెం రమేష్ పటేల్,మాజీ ఉపసర్పంచ్ చింతపూల నరేందర్,కూన మల్లయ్య, వార్డు నెంబర్ అప్పల ముత్యాలు యశోద, ముత్యాలు,చింతపూల రాజు చింతపూల ఈశ్వరయ్య, చింతపూల రాజయ్య, చింతపూల రంగయ్య చింతపూల మల్లయ్య, చింత పూల రవీందర్, గొంటి,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Also read ; సిసి రోడ్ డ్రైనేజ్ ప్రారంభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube