సదరం క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి

సదరం క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి

1
TMedia (Telugu News) :

సదరం క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి

టి మీడియా,మార్చు 29 ,పాలేరు :నియోజకవర్గంలోని అంగ వైకల్యం కలవారికి సదరన్ క్యాంపు ద్వారా వైకల్య ధ్రువీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 30 న ఉదయం 9:00 గంటల నుండి వేదిక:- కీ.శే.కందాళ నరసింహారెడ్డి-మోహిని దేవి గార్ల జ్ఞాపకార్థం నిర్మించినరైతువేదికనందుఏర్పాటుసదరన్క్యాంపుచేయడంజరిగింది.కావుననియోజకవర్గంలోనివికలాంగులుసద్వినియోగంచేసుకోగలరు. శారీరక వైకల్యం కలవారు మానసిక వికలాంగులు కంటి సమస్యలు కలవారువినికిడి సమస్యలు కలవారువెంటనే మీసేవ కేంద్రాల వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరని పాలేరు శాసనసభ్యులువ్యక్తిగత సహాయకులుశ్రీనివాస్ రెడ్డితెల య జేశారు.

Also Read : అనుమాన స్పద స్థితిలో మహిళ మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube